<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>72</hymn_number>
<title>మందిరమందున చేరినాను</title>
<lyrics>[C1]
   మందిరమందున చేరినాను
   డెందము పగిలిన సుంకరి నేను
   అందరిలో అతి అల్పుడ నేను

[V1]
 పాపులలోన అధముడ నేను
 నను కరుణింపగ అర్హుడగాను
 పాపములో జన్మించిన నేను
 మరణము వశమై పోయినాను

[V2]
 కరుణంపుమని వేడుచున్నాను
 పావనుడా నిను చూడగ లేను
 మరణపు దారిలో నేనున్నాను
 నీ చరణమునే చేరినాను</lyrics>
</song>